రాజకీయం

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాశ్ రాజ్

హైదరాబాద్: ఆంగ్ల సంవత్సరాది ఆరంభ దినాన నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానంటూ ట్వీట్ చేశారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై త్వరలోనే వివరాలు [ READ …]

రాజకీయం

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

కొడంగల్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు మీడియాతో మాట్లాడబోనని చెప్పారు. ఇన్నాళ్లూ మీ కోసం, ప్రస్తుతం నా కోసం మానేస్తున్నానని చెప్పారు. రేవంత్ నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవలి అసెంబ్లీ [ READ …]

సినిమా

వైభవంగా రాజమౌళి కుమారుడి వివాహం… హాజరైన ప్రముఖులు

జైపూర్‌: దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ వివాహం రాజస్థాన్ జైపూర్‌లో వైభవంగా జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ఇతర సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ [ READ …]

సినిమా

నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌జిలీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌..

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ ఉంది.. బాధ ఉంద‌ని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా చాలా ఎమోషనల్ [ READ …]

రాజకీయం

కేసీఆర్ దూషణలపై స్పందించిన చంద్రబాబు 

అమరావతి: డర్టియెస్ట్ పొలిటీషియన్ అంటూ తనను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూషించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందన్నారు. నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ పూర్తిగా పద్ధతి లేకుండా మాట్లాడాలని చంద్రబాబు విమర్శించారు. పద్ధతి [ READ …]

అవీ.. ఇవీ..

ప్రేమిస్తే చావాల్సిందేనా?… మళ్లీ షురూ అయిన పరువు హత్యలు..

హైదరాబాద్, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తిరుమల్‌గిరిలో కులాంతర పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వివాహమై నాలుగేళ్ల తర్వాత నంద కిశోర్ అనే యువకుడిని భార్య బంధువులు కొట్టి చంపారు. నందకిషోర్‌కు మద్యం తాగించిన భార్య బంధువులు ఆ తర్వాత బండరాళ్లతో తలపై మోది, కర్రలతో [ READ …]

సినిమా

అల్లూరి సీతారామరాజుగా బాలయ్య..

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ  నటిస్తూ నిర్మిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌ విడుదలకు సిద్ధమైంది. తాజాగా సినిమా టీమ్ బాలయ్య అల్లూరి సీతారామరాజు లుక్‌ను విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నందమూరి బాలకృష్ణ #NTRBiopic#NTRKathanayakudu#NTRMahaNayakuduఎన్టీఆర్ కథానాయకుడు#NBK @NBKFilms_ @DirKrish @vidya_balan [ READ …]

క్రీడారంగం

కంగారూలను చిత్తు చేసిన భారత్… బుమ్రా, మయాంక్‌లపై కోహ్లీ, సచిన్ ప్రశంసలు

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. 137 పరుగుల తేడాతో ఓడించింది. 4 టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందుంది. 8 వికెట్ల నష్టానికి 258 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో మూడు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. [ READ …]

సినిమా

చరణ్ రాజకీయ ప్రవేశంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

వినియ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రాజకీయాల్లో రాణిస్తారనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తారని తనకనిపిస్తోందని, రాజకీయ రంగంలోనూ బాబాయి లాగే చరణ్ మెప్పిస్తారని [ READ …]

సినిమా

‘ఇదం జగత్‌’  విడుదల

సుమంత్ నటిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’ నేడు విడుదలైంది. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహిస్తుండగా అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది.విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం [ READ …]