కేఏ పాల్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. రాబోయే ఎన్నికల్లో పాల్ పార్టీకి 175 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. జీసస్ క్రైస్ట్ తర్వాత ప్రపంచంలో అత్యంత గొప్పవాడు కేఏ పాల్ అని వర్మ కీర్తించారు. ఏపీలాంటి చిన్న రాష్ట్రానికి నేత అయ్యే బదులుగా, చంద్రబాబు, జగన్, మోదీ, ట్రంప్ లాంటి చిన్న స్థాయి నేతలతో పోటీ పడేకన్నా ప్రపంచ ఎన్నికలు జరిపించమని జీసస్‌ను కోరాలని వర్మ పాల్‌కు సూచించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*