ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన స్వైన్‌ప్లూ‌తో బాధపడుతున్నారు. స్వైన్‌ప్లూ కు సంబంధించి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భగవంతుడి దయ, అభిమానులు, కార్యకర్తలు ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని బీజేపీ శ్రేణులు ప్రార్ధిస్తున్నాయి.

Amit Shah ‏@AmitShah
मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*