టీఆర్ఎస్‌లోకి ఒంటేరు

టీఆర్ఎస్‌లోకి ఒంటేరు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలన వార్త. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఒకప్పుడు టీడీపీ పార్టీలో చురుగ్గా ఉండి కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా ఉన్న ఒంటేరు నేడు టీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరతారు. ఒంటేరు నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*