పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్‌ పురస్కారాలు, 14 మంది ప్రముఖులకు పద్మభూషణ్‌, 94 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

నలుగురికి పద్మవిభూషణ్‌ పురస్కారాలు

టీజెన్‌ బాయ్‌కి పద్మవిభూషణ్‌
ఇస్మాయిల్‌ ఒమర్‌ గులేకి పద్మవిభూషణ్‌
అనిల్‌కుమార్‌ మణీబాయ్‌ నాయక్‌కి పద్మవిభూషణ్‌
బల్వంత్‌ మోరేశ్వర్‌ పురంధరేకి పద్మవిభూషణ్‌

14 మంది ప్రముఖులకు పద్మభూషణ్

సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిందా, మహాశయ దారమ్‌ పాల్‌, దర్శన్‌లాల్ జైన్‌..
అశోక్‌ లక్ష్మణ్ రావు, కరియా ముండా, బుద్దాదిత్య ముఖర్జీ..
నటుడు మోహన్‌లాల్‌, నంబినారాయణ్, కుల్దీప్‌ నయ్యర్‌..
మిసెస్‌ బచేంద్రపాల్‌, వీకే షుంగ్లా, హుకుందేవ్‌ నారాయణ్‌
జాన్‌ చాంబర్స్‌ (అమెరికా), ప్రవీణ్‌ గోర్దాన్‌ (సౌతాఫ్రికా)కు పద్మభూషణ్‌

94 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు

గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (తెలంగాణ)..
ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ చత్రీ (తెలంగాణ)..
వెంకటేశ్వరరావు యడ్లపల్లి (అగ్రికల్చర్‌, ఏపీ) పద్మశ్రీ
చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక (ఏపీ) పద్మశ్రీ
క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (ఢిల్లీ) పద్మశ్రీ
నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (మహారాష్ట్ర) పద్మశ్రీ
డ్యాన్స్‌ మాస్టర్ ప్రభుదేవా (కర్ణాటక) పద్మశ్రీ
మ్యూజిక్‌లో శివమణి (తమిళనాడు) పద్మశ్రీ
శంకర్‌ మహదేవన్‌ నారాయణ్‌ (మహారాష్ట్ర) పద్మశ్రీ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*