తల్లి మరణ వార్తతో లండన్ నుంచి బయలుదేరిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

హైదరాబాద్: ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

కచేరీ కార్యక్రమాల నిమిత్తం లండన్‌కు వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం తల్లి మరణవార్త తెలియగానే వెంటనే భారత్‌కు బయలుదేరారు. గ‌త రాత్రి కూతురు శైల‌జ‌తో శ‌కుంత‌ల‌మ్మ క‌బుర్లు చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. శ‌కుంత‌ల‌మ్మ స్వ‌స్థ‌ల‌మైన‌ నెల్లూరులో రేపు (మంగళ‌వారం) ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

5 Comments

  1. Hey 🙂 Just between, are some totally uncorelated websites blogs to ours, however, they are ultimate worth checking out. Super! Great this typography carry on as usual

  2. Hello 😉 Thanks heaps for this indeed!… if anyone else has anything, it would be much appreciated. Great website Just wanted to say thanks and keep doing what you’re doing Thx & Regards!

Leave a Reply

Your email address will not be published.


*