రాజకీయం

ఇమ్రాన్‌పై సిద్ధూ ప్రశంసల జల్లు

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందనలు కురిపించారు. ఇమ్రాన్ చర్యలన్నీ అద్భుతమని కితాబునిచ్చారు. ఇమ్రాన్ చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు సంతోషంగా ఉన్నారని సిద్ధూ కీర్తించారు.   [ READ …]

రాజకీయం

అభినందన్‌ను విడుదల చేస్తాం: ఇమ్రాన్

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. పాకిస్థాన్ విమానాన్ని కూల్చే క్రమంలో పీఓకేలో సేఫ్‌‌గా ల్యాండైన అభినందన్‌ను పాక్ బలగాలు చుట్టుముట్టాయి. అంతకుముందే పీఓకేలోని స్థానికులు, ఆ తర్వాత పాక్ సైనికులు అభినందన్‌ను తీవ్రంగా గాయపరిచారు. శతృవులకు [ READ …]

సాధారణం

భారత పైలట్ పాక్‌లో ల్యాండయ్యాక ఏం జరిగింది?.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన అభినందన్

న్యూఢిల్లీ: మిగ్-21 బైసన్ జెట్ పాక్ గడ్డపై కూలిపోతున్న సమయంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పారాచ్యూట్ సాయంతో విమానం నుంచి సురక్షితంగా కిందికి దిగాడు. అతడిని బందీగా పట్టుకున్న పాక్ సైన్యం తొలుత దాడి చేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. చిత్రహింసలు పెట్టి రక్షణ పరమైన [ READ …]

సాధారణం

యూజర్లకు గూగుల్ శుభవార్త.. ఇక కంప్యూటర్ నుంచే నేరుగా వీడియో కాలింగ్

న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్.. తన వీడియో కాలింగ్ యాప్ డియోకు మరో అద్దిరిపోయే ఫీచర్‌ను జతచేసింది. ఇప్పటి వరకు ఇది కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు (ఆండ్రాయిడ్, ఐఓఎస్) మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు దీనిని వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే, ఇకపై కంప్యూటర్ నుంచే [ READ …]

రాజకీయం

వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. ఈ రోజు ఉదయం లోటస్‌పాండ్‌కు వెళ్లిన ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోను జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ సీఎంగా గెలిపించుకోవడమే ధ్యేయంగా పార్టీలో [ READ …]

రాజకీయం

వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ వీరిద్దరికీ కండువా కప్పి [ READ …]

సాధారణం

వర్థమాన్‌ను క్షేమంగా విడిచిపెట్టండి: పాక్‌ను కోరిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు బందీగా చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా విడిపించేందుకు భారత్ యత్నాలను ముమ్మరం చేసింది. అభినందన్‌కు హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలంటూ పాకిస్థాన్‌లోని భారత్ హైకమిషన్.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. పాక్ వద్ద బందీగా ఉన్నప్పటికీ అభినందన్ ఏమాత్రం గుండె [ READ …]

సాధారణం

ఏపీకి కేంద్రం పెద్ద శుభవార్త

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ కీలక ప్రకటన చేశారు. ఎల్లుండి విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలంటూ రాష్ట్రంలో [ READ …]

సాధారణం

విచక్షణ మరిచిన పాక్.. బందీగా చిక్కిన భారత్ పైలట్‌పై ప్రతాపం

ఇస్లామాబాద్: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం నుంచి వరుసగా సాగుతున్న పరిణామాలు దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. ఈ నేపథ్యంలో తమకు దొరికిన భారత వాయసేన పైలట్‌‌పై పాక్ సైనికులు ప్రతాపం చూపిస్తున్నారు. యుద్ధ నియమాలు పాటించాలన్న కనీస విచక్షణ కూడా [ READ …]

రాజకీయం

ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మోదీ.. అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించిన తర్వాత దాయాది దేశాల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఒకరి యుద్ధ విమానాన్ని మరొకరు కూల్చేశారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉండగా, నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమానికి హాజరైన ప్రధాని [ READ …]