126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు

126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు

అమరావతి: పొలిట్‌బ్యూరో సమావేశం ముగిశాక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే 126 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేశారు.

పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తనను సుపరిపాలనే మళ్లీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మిషన్‌ 150 ప్లస్‌కు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

126 మందితో తొలి జాబితా ఇదే…!

ఇచ్చాపురం- బెందాళం అశోక్, పలాస – గౌతు శిరీష

టెక్కలి – అచ్చెన్నాయుడు, నరసన్నపేట – రమణమూర్తి

ఆముదాలవలస – కూన రవికుమార్, శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి

రాజాం- కొండ్రు మురళి, ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు, ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి

సాలూరు-భాంజ్ దేవ్, పార్వతీపురం- బొబ్బిలి చిరంజీవులు

కురుపాం- జనార్దన్‌ దాట్రాజ్‌, చీపురుపల్లి- కిమిడి నాగార్జున

గజపతినగరం- కేఏ నాయుడ

 

విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ, విశాఖ దక్షిణం- వాసుపల్లి గణేష్

విశాఖ నార్త్‌- గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి- గోవింద సత్యనారాయణ

విశాఖ పశ్చిమం- పీజీవీఆర్‌ నాయుడు, యలమంచిలి- పంచకర్ల రమేష్‌

నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు, అరకు-కిడారి శ్రవణ్‌, పాడేరు-గిడ్డి ఈశ్వరి

పాయకరావుపేట- బంగారయ్య

 

 

 

కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ, కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు

పెద్దాపురం- చినరాజప్ప, తుని- యనమల కృష్ణుడు, రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు

జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు- వరుపుల రాజా, ముమ్మడివరం- దాట్ల సుబ్బరాజు

రాజానగరం- పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అనపర్తి -రామకృష్ణారెడ్డి, రాజోలు- గోల్లపల్లి సూర్యరావు, గన్నవరం(తూ.గో)- స్టాలిన్‌ బాబు

కొత్తపేట- బండారు సత్యనందరావు, మండపేట- జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి భవానీ

 

ఏలూరు-బడేటి కోటరామారావు, దెందులూరు- చింతమనేని, ఆచంట-పితాని

ఉండి-శివరామరాజు, తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం-ఈలి నాని

పాలకొల్లు-రామానాయుడు, భీమవరం-పులపర్తి రామాంజనేయులు

కొవ్వూరు- వంగలపూడి అనిత, గోపాలపురం- ఉప్పుడి వెంకటేశ్వరరావు

చింతలపూడి- కర్ర రాజారావు

 

 

 

విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్- బోండా ఉమా

విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్, జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య

నందిగామ- తంగిరాల సౌమ్య, మైలవరం-దేవినేని ఉమ

గన్నవరం- వల్లభనేని వంశీ

, పెనమలూరు-బోడె ప్రసాద్

అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్, గుడివాడ -దేవినేని అవినాష్

తిరువూరు- కొత్తపల్లి జవహర్‌, నూజివీడు- ముద్రబోయిన వెంకటేశ్వరావు

కైకలూరు- జయమంగళవెంకటరమణ, బందరు -కొల్లు రవీంద్ర

 

 

మంగళగిరి-లోకేష్‌, రేపల్లె- అనగాని సత్య ప్రసాద్, వేమూరు- నక్కా ఆనందబాబు

పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి- ఆలపాటి రాజా

చిలకలూరిపేట- పత్తిపాటి, గురజాల-యరపతినేని, సత్తెనపల్లి- కోడెల

వినుకొండ- జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్

తాడికొండ- శ్రీరాం మల్యాద్రి, పత్తిపాడు- డొక్కా మాణిక్యప్రసాద్

గుంటూరు వెస్ట్‌- ఎం. గిరి, గుంటూరు ఈస్ట్‌- మహ్మద్‌ నసీర్‌

 

 

గిద్దలూరు-అశోక్ రెడ్డి, అద్దంకి-గొట్టిపాటి,చీరాల- కరణం బలరాం

 

పర్చూరు-ఏలూరు సాంబశివరావు, కొండెపి-బాల వీరాంజనేయ స్వామి

మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి, కందుకూరు- పోతుల రామారావు

సంతనూతలపాడు- బి.విజయ్‌కుమార్‌, ఒంగోలు-దామచర్ల

 

 

నెల్లూరు అర్బన్ -నారాయణ, నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి

సర్వేపల్లి- సోమిరెడ్డి, కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య, గూడూరు- పాశం సునీల్

 

రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు, పులివెందుల- సతీష్ రెడ్డి

రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి, మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్

కమలాపురం- పుత్తా నర్సింహా రెడ్డి, జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి

బద్వేల్‌- ఓబుళాపురం రాజశేఖర్‌

 

 

 

డోన్‌- కేఈ ప్రతాప్‌, పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు, మంత్రాలయం – తిక్కారెడ్డి

ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ- అఖిల ప్రియ

పాణ్యం- గౌరు చరితా రెడ్డి, శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి

ఆదోని- మీనాక్షి నాయుడు, ఆలూరు- కోట్ల సుజాతమ్మ

 

 

హిందూపురం- నందమూరి బాలకృష్ణ, రాప్తాడు- పరిటాల శ్రీరాం

ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ, పెనుగొండ- డి.కె.పార్థసారధి

పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు- అనూషా రెడ్డి

కుప్పం- చంద్రబాబు, పలమనేరు- అమర్‌నాథ్‌రెడ్డి

చంద్రగిరి- పులవర్తి నాని, , తిరుపతి- సుగుణమ్మ

శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్‌రెడ్డి, నగరి- గాలి భానుప్రకాష్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*