వైసీపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా ప్రకటన

కడప: వైసీపీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.  ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ వద్ద ఘననివాళులర్పించిన అనంతరం జగన్ ఈ జాబితాను ప్రకటించారు. 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించారు.

కడప- వైఎస్ అవినాష్ రెడ్డి
రాజంపేట- మిధున్ రెడ్డి
చిత్తూరు- రెడ్డప్ప
తిరుపతి- బి.దుర్గాప్రసాద్
హిందూపూర్- గోరంట్ల మాధవ్

అనంతపూర్- తలారి రంగంయ్య
కర్నూల్- సంజీవ కుమార్
నంద్యాల- బ్రహ్మానందరెడ్డి

ఒంగోలు- మాగుంట శ్రీనివాసరెడ్డి

 

నెల్లూరు- ఆదాల ప్రభాకర్ రెడ్డి

బాపట్ల- నందిగం సురేష్

నరసరావుపేట- లావు కృష్ణ దేవరాయలు
గుంటూరు- మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

మచిలీపట్నం- బాలశౌరి
విజయవాడ- పి.వరప్రసాద్

ఏలూరు- కోటగిరి శ్రీధర్

నర్సాపురం- రఘురామ కృష్ణం రాజు
రాజమండ్రి- ఎం.భరత్
కాకినాడ- వంగాగీత

అమలాపురం- చింతా అనురాధ
అనకాపల్లి- కె.వెంకట సత్యవతి
విశాఖపట్టణం- ఎం.వి.విసత్యనారాయణ
విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్
శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్
అరకు- గొడ్డేటి మాధవి

 

విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్ నేడు తొలి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*