ముంబైపై ఢిల్లీ బోణీ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది.

213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 19.2 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ జట్టు 37 పరుగుల తేడాతో ముంబై జట్టును ఓడించినట్లైంది.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ 53, డికాక్ 27, పొలార్డ్ 21, హార్ధిక్ పాండ్యా 0, కృనాల్ పాండ్య 32 పరుగులు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*