టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు – కార్పొరేట్ చాణక్య సర్వే

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని కార్పొరేట్ చాణక్య సర్వే తేల్చింది. టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు వస్తాయని వెల్లడించింది. మార్చి 15- ఏప్రిల్‌ 5 మధ్య 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2 శాతానికి పైగా ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు.

మార్చి 15- ఏప్రిల్‌ 5 మధ్య 175 నియోజకవర్గాల్లో..

సర్వే నిర్వహించిన కార్పొరేట్‌ చాణక్య

ప్రతి నియోజకవర్గంలోనూ 2 శాతానికి పైగా..

ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్న కార్పొరేట్‌ చాణక్య

 

ఏపీలో ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి అంటున్న వాళ్లు 9.4%

బాగున్నాయి 53.8%, పర్వా లేదు 28.4%, బాగా లేదు 8.4%

– కార్పొరేట్ చాణక్య సర్వే

 

ఏపీలో ప్రభుత్వ పని తీరు చాలా బావుంది అంటున్న వాళ్లు 6.8%

బావుంది అంటున్న వాళ్లు 38.7%, పర్వాలేదు 22.6%

ప్రభుత్వ పనితీరు బాగాలేదు 31.9%: కార్పొరేట్ చాణక్య సర్వే

 

 

చంద్రబాబు సీఎం కావాలంటున్న వాళ్లు 48.3%

జగన్ సీఎం కావాలంటున్న వాళ్లు 41.1%

పవన్ సీఎం కావాలంటున్న వాళ్లు 6.4%, ఇతరులు 4.2%

– కార్పొరేట్ చాణక్య సర్వే

 

టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు

– కార్పొరేట్ చాణక్య సర్వే

శ్రీకాకుళం(10)- టీడీపీ 5, వైసీపీ 5, జనసేన 0, ఇతరులు 0

విజయనగరం(09)- టీడీపీ 5, వైసీపీ 4, జనసేన 0, ఇతరులు 0

విశాఖ(15)- టీడీపీ 9, వైసీపీ 5, జనసేన 1, ఇతరులు 0

తూర్పుగోదావరి(19)- టీడీపీ 13, వైసీపీ 6, జనసేన 0, ఇతరులు 0

పశ్చిమగోదావరి(15)- టీడీపీ 10, వైసీపీ 3, జనసేన 2, ఇతరులు 0

కృష్ణా జిల్లా(16)- టీడీపీ 9, వైసీపీ 7, జనసేన 0, ఇతరులు 0

గుంటూరు(17)- టీడీపీ 11, వైసీపీ 6, జనసేన 0, ఇతరులు 0

ప్రకాశం(12)- టీడీపీ 7, వైసీపీ 5, జనసేన 0, ఇతరులు 0

నెల్లూరు(10)- టీడీపీ 2, వైసీపీ 8, జనసేన 0, ఇతరులు 0

కడప(10)- టీడీపీ 2, వైసీపీ 8, జనసేన 0, ఇతరులు 0

కర్నూలు(14)- టీడీపీ 7, వైసీపీ 7, జనసేన 0, ఇతరులు 0

అనంతపురం(14)-టీడీపీ 11, వైసీపీ 3, జనసేన 0, ఇతరులు 0

చిత్తూరు(14)- టీడీపీ 10, వైసీపీ 4, జనసేన 0, ఇతరులు 0

– కార్పొరేట్ చాణక్య సర్వే

 

ఉత్తరాంధ్ర(34)- టీడీపీ 19, వైసీపీ 14, జనసేన 1

కోస్తా(89)- టీడీపీ 52, వైసీపీ 35, జనసేన 2

రాయలసీమ(52)- టీడీపీ 30, వైసీపీ 22, జనసేన 0

– కార్పొరేట్ చాణక్య సర్వే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*