ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ముంబై: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీల్లో తలపడే టీం ఇండియా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించారు. జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు.

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ వైస్ కెప్టెన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*