రాజకీయం

నంద్యాల ఎంపీ ఎస్‌పివై రెడ్డి కన్నుమూత

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్‌పివై రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ మూడు నుంచి బంజారాహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. 69 సంవత్సరాల ఎస్‌పివై రెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ [ READ …]

సినిమా

వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న శ్రీ తేజ్‌తో ఈ క్షణం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీ తేజ్ ఈ క్షణం‌తో అనేక అంశాలపై ముచ్చటించారు. తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. విజ‌య‌వాడ నుంచి స‌ముద్రం ఈదాల‌ని బ‌య‌లు దేరిన ఒక కుర్రాడికి కొంత దూరం ఈదిన త‌రువాత‌.. ప్ర‌యాణం సాదా సీదాగా వెళ్తున్న స‌మ‌యంలో స‌డ‌న్ [ READ …]

క్రీడారంగం

చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును ముంబై జట్టు 109 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఆటగాళ్లు 17.4 ఓవర్లలో 109 పరుగులు [ READ …]

రాజకీయం

కాశీలో లక్షలాది మందితో మోదీ రోడ్ షో

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న పండిట్ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి కాశీ పురవీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో ఊపందుకున్న సమ్మర్ క్యాంప్‌ అడ్మిషన్లు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంస్కార్-2019 పేరుతో 15 రోజుల క్యాంప్‌ నిర్వహించనుంది. 8,9,10 తరగతులలో ప్రవేశించే విద్యార్ధులు దీనికి అర్హులు. మే 8న ప్రారంభమయ్యే ఈ శిబిరం మే 22 [ READ …]

క్రీడారంగం

హైదరాబాద్ జట్టుపై నెగ్గిన చెన్నై

చెన్నై: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో వాట్సన్ 96, రైనా 38, అంబటి రాయుడు 21 , జాదవ్ 11 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన [ READ …]

అవీ.. ఇవీ..

“నాదవినోదము నాట్యవిలాసము”

హైదరాబాద్: ఈనెల 25న సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన అలరించబోతోంది! 50 మంది చిన్నారుల ప్రదర్శనలో 9మంది అరంగేట్రం చేస్తున్నారు. హైదరాబాద్ శారద నృత్యనికేతన్ డైరెక్టర్ శైలజా ప్రసాద్ సమక్షంలో శిక్షణ పొందిన పిల్లలంతా.. అభినయ వేదంతో సభకనువాదం చేయబోతున్నారు. భావయుక్త భంగిమలతో, జతియుత గమనాలతో, [ READ …]

అవీ.. ఇవీ..

తాతయ్యల్ని చిన్నపిల్లల్ని చేసే ఆటలు

హైదరాబాద్: పబ్జీ లాంటి వీడియో గేమ్స్‌కు బానిసలైన నేటి తరానికి నలభై, యాభై ఏళ్ల క్రితం నాటి మన ఆటలను పరిచయం చేసేందుకు అర్చనా రెడ్డి, సంగీతా రాజేశ్ అనే మహిళా డిజైనర్లు నడుం కట్టారు. గుడ్ ఓల్డ్ గేమ్స్ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఓ ఎగ్జిబిషన్ [ READ …]

సినిమా

జెర్సీ మూవీ రివ్యూ

సినిమా మరియు క్రికెట్ భారతదేశంలో అనధికారిక మతాలుగా చలామణిలో ఉన్న అంశాలు. క్రికెట్ నేపథ్యంగా ఉండే అంశాలతో, క్రికెటర్ల జీవిత గాథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, తెలుగులో మాత్రం గోల్కొండ హైస్కూల్ వంటి ఒకటి అరా ప్రయోగాలు మినహాయిస్తే ఆ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు రాలేదు. గతంలో, [ READ …]

క్రీడారంగం

ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ముంబై: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీల్లో తలపడే టీం ఇండియా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించారు. జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ వైస్ [ READ …]