శాఖల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. హోం శాఖను అమిత్ షాకు, ఆర్ధిక శాఖను నిర్మలా సీతారామన్‌కు, రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించారు. జయ‌శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను కేటాయించారు.

మోదీ కేబినెట్… శాఖల కేటాయింపు
……………………………………..

రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ

నిర్మలా సీతారామన్‌: ఆర్థికశాఖ

అమిత్‌ షా: హోం శాఖ

ఎస్‌.జయశంకర్‌: విదేశాంగశాఖ

సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ

రామ్‌విలాస్‌ పాసవాన్‌: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు

నితిన్‌ గడ్కరీ: రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు

నరేంద్రసింగ్‌ తోమర్‌- వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

రవిశంకర్‌ ప్రసాద్‌: న్యాయ, సమాచార, ఐటీ శాఖ

హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ – ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

థావర్‌ చంద్‌ గహ్లోత్‌ – సామాజిక న్యాయం, సాధికారత

రమేశ్‌ పొఖ్రియాల్‌ – మానవ వనరుల అభివృద్ధిశాఖ

అర్జున్‌ ముందా – గిరిజన సంక్షేమం

స్మృతి ఇరానీ – స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ

హర్షవర్ధన్‌ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

ప్రకాశ్‌ జావడేకర్‌ – పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ

పీయూష్‌ గోయల్‌- రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ

ధర్మేంద్ర ప్రదాన్‌ – పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ

ప్రహ్లాద్‌ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ

మహేంద్రనాథ్‌ పాండే – నైపుణ్యాభివృద్ధి శాఖ

అరవింద్‌ గణపత్‌ సావంత్‌ – భారీ పరిశ్రమలు

గిరిరాజ్‌ సింగ్‌- పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ: మైనార్టీ సంక్షేమశాఖ

 

స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర మంత్రులు
సంతోష్ కుమార్ గాంగ్వర్ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
ఇంద్రజిత్ సింగ్ – ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశో నాయక్ – ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి
జితేంద్ర సింగ్ – సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి
కిరణ్ రిజిజు – క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ సింగ్ పటేల్ – సాంస్కృతిక పర్యాటక శాఖ
రాజ్ కుమార్ సింగ్ – విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్ సుఖ్ మాండవ్య – షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*