రాజకీయం

శాఖల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. హోం శాఖను అమిత్ షాకు, ఆర్ధిక శాఖను నిర్మలా సీతారామన్‌కు, రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించారు. జయ‌శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను కేటాయించారు. మోదీ కేబినెట్… శాఖల కేటాయింపు …………………………………….. రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ నిర్మలా సీతారామన్‌: [ READ …]

అవీ.. ఇవీ..

యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం

హైదరాబాద్: యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 9 నుంచి అక్టోబర్ ఆరు వరకూ యోగాధ్యయన్ శిబిర్ నిర్వహించనుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ శిబిరంలో నిపుణులైన యోగా మాస్టర్లు దేశ్‌పాండే, లివాంకర్, పవన్‌ల సారధ్యంలో పతంజలి మహర్షి అష్టాంగ [ READ …]

సినిమా

‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది- కె.కె.రాధామోహన్‌

సూర్య గజిని,యముడు,సింగంలా ‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది – శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ ‘గజిని’, యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల [ READ …]

రాజకీయం

నేడు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం… శాఖలు కేటాయించనున్న మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి మోదీ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. నిన్న ప్రమాణం చేసిన వారిలో మోదీ కాకుండా 24 మంది కేబినెట్ మంత్రులుగా 9 మంది సహాయ మంత్రులుగా 24 మంది సహాయ [ READ …]

రాజకీయం

ప్రమాణం చేసిన గంటల్లోనే పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంటల్లోనే పలువురు ఐపీఎస్‌లను జగన్ బదిలీ చేశారు. కొత్త డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. గౌతం సవాంగ్ మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా వ్యవహరించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చురుగ్గా పనిచేశారు. సీఆర్‌పీఎఫ్‌లోనూ పనిచేశారు. రెండు సార్లు రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు. [ READ …]

రాజకీయం

కొలువుతీరిన మోదీ కేబినెట్..

న్యూఢిల్లీ: మోదీ కేబినెట్ కొలువు తీరింది. 58మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 25మంది కేబినెట్ మంత్రులుగా, 9మంది స్వతంత్ర మంత్రులుగా, 24మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ మంత్రుల జాబితా ఇదే! 1. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ ) 2. [ READ …]

అవీ.. ఇవీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రమాణం… హాజరైన కేసీఆర్, స్టాలిన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ పాల్గొన్నారు. అశేష జనవాహిని సమక్షంలో వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జగన్ [ READ …]

రాజకీయం

పీఎంఓ నుంచి కాల్స్ వచ్చింది వీరికే

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణం చేయనున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌, బాబూలాల్ సుప్రియో, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిషన్ రెడ్డి [ READ …]

అవీ.. ఇవీ..

మోదీ ప్రమాణానికి మమత, స్టాలిన్ డుమ్మా… జగన్ ప్రమాణానికి రాలేనన్న బాబు

న్యూఢిల్లీ: ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టబోతున్నారు. తొలుత హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నా పశ్చిమబెంగాల్‌లో హింస కారణంగా మరణించిన వారి కుటుంబీకులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవడంతో మమత కినుక వహించారు. ప్రమాణ [ READ …]

అవీ.. ఇవీ..

ఆదూరి నాటకం గోవిందుడు అందరివాడేలేపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు నాటకాలు ప్రదర్శించారు. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఆదూరి వెంకటేశ్వరరావు రచించిన గోవిందుడు అందరివాడే నాటకం ఆహుతులను అలరించింది. కృష్ణ భక్తిని చాటి చెప్పేలా రూపొందించిన ఈ నాటకంలో సంకర్షణ కృష్ణుడిగా నటించారు. పురవ్ [ READ …]