జగన్ మంత్రివర్గం ఇదే

ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేసిన జగన్.. తమ్మినేనికి స్పీకర్

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నారు.

జగన్ కేబినెట్…

1. ధర్మానకృష్ణదాస్
నరసన్నపేట(శ్రీకాకుళం)

2. బొత్స సత్యనారాయణ
చీపురుపల్లి(విజయనగరం)

3. పుష్ప శ్రీవాణి
కురుపాం(విజయనగరం)

4. ముత్తంశెట్టి శ్రీనివాసరావు
భీమిలి(విశాఖపట్టణం)

5. కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి)

6. పిల్లి సుభాష్ చంద్రబోస్
(ఎమ్మెల్సీ కోటా)

7. పినిపే విశ్వరూప్
అమలాపురం(తూర్పుగోదావరి)

8. ఆళ్ల నాని
ఏలూరు(పశ్చిమగోదావరి)

9. శ్రీరంగనాథ రాజు
ఆచంట(పశ్చిమగోదావరి)

10. తానేటి వనిత
కొవ్వూరు(పశ్చిమగోదావరి)

11. కొడాలి నాని
గుడివాడ(కృష్ణాజిల్లా)

12. పేర్ని నాని
మచిలీపట్నం(కృష్ణాజిల్లా)

13. వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ వెస్ట్(కృష్ణాజిల్లా)

14. మేకతోటి సుచరిత
ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా)

15. మోపిదేవి వెంకటరమణ
(ఎమ్మెల్సీ కోటా)

16. బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు(ప్రకాశం జిల్లా)

17. ఆదిమూలపు సురేష్
యర్రగొండెపాలెం(ప్రకాశం జిల్లా)

18. అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు సిటీ(నెల్లూరు జిల్లా)

19. మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా)

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు(చిత్తూరు జిల్లా)

21. కలత్తూరు నారాయణస్వామి
గంగాధర నెల్లూరు(చిత్తూరు జిల్లా)

22. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్(కర్నూలు జిల్లా)

23. గుమ్మనూరు జయరాం
ఆలూరు(కర్నూలు జిల్లా)

24. అంజాద్ బాషా
కడప(వైఎస్సార్ కడప జిల్లా)

25. ఎం. శంకర్ నారాయణ
పెనుకొండ(అనంతపురం జిల్లా)

రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో 90 శాతం మార్పులు చేస్తామని, అప్పుడు కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎం జగన్ చెప్పారు.

 

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం(బీసీ)- స్పీకర్
గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి(బ్రాహ్మణ)- డిప్యూటీ స్పీకర్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*