కొలువుతీరిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో జరిగింది. గవర్నర్ నరసింహన్ 25 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

 

మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినవారు వీరే

 

ధర్మాన కృష్ణ దాస్

బొత్స సత్యనారాయణ

పాముల పుష్ప శ్రీవాణి

అవంతి శ్రీనివాస్

కురసాల కన్నబాబు

పిల్లి సుభాష్ చంద్రబోస్

పినిపే విశ్వరూప్

ఆళ్లనాని

శ్రీరంగనాధ రాజు

తానేటి వనిత

కొడాలి నాని

పేర్ని నాని

వెల్లంపల్లి శ్రీనివాస్

మేకతోటి సుచరిత

మోపిదేవి వెంకటరమణ

బాలినేని శ్రీనివాస్ రెడ్డి

ఆదిమూలపు సురేశ్

అనిల్ కుమార్ పోలుబోయిన

మేకపాటి గౌతం రెడ్డి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

అంతకు ముందు ఉదయం 8:39 గంటలకు ముఖ్యమంత్రిగా తొలిసారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన వైఎస్ జగన్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య జగన్ బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన దస్త్రాలపై సంతకం పెట్టారు.

 

ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్వాగతించారు.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*