మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రులకు శాఖలు కేటాయించారు.

 

ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు

 

పిల్లి సుభాష్ చంద్రబోస్- ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్- డిప్యూటీ సీఎం, ఆరోగ్య, కుటంబ సంక్షేమం

అంజాద్ బాషా- ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమం

నారాయణ స్వామి- ఉపముఖ్యమంత్రి, ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖ

పుష్ప శ్రీవాణి – ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం

ధర్మాన కృష్ణ దాస్ – రహదారులు భవనాల శాఖ

 

బొత్స సత్యనారాయణ- పురపాలక శాఖ

ముత్తం శెట్టి శ్రీనివాసరావు- పర్యాటకం, సాంస్కృతికం, యువజన సంక్షేమం

కురసాల కన్నబాబు, – వ్యవసాయం, సహకార శాఖ

పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమం

చెరుకువాడ శ్రీరంగనాధ రాజు- గృహనిర్మాణశాఖ

తానేటి వనిత- స్త్రీ శిశు సంక్షేమం

కొడాలి నాని- పౌరసరఫరాల శాఖ

పేర్ని నాని – రవాణా, పౌరసంబంధాల శాఖ

వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయశాఖ

మేకతోటి సుచరిత- హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ

మోపిదేవి వెంకటరమణ- మత్స్య పశుసంవర్ధకం, మార్కెటింగ్

బాలినేని శ్రీనివాసరెడ్డి- ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ

ఆదిమూలపు సురేష్- విద్యాశాఖ

అనిల్ కుమార్ యాదవ్- జలవనరుల శాఖ

మేకపాటి గౌతమ్ రెడ్డి- ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ

పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయితీరాజ్ శాఖ, గనుల శాఖ

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ

గుమ్మనూరు జయరాం- కార్మిక సంక్షేమం

శంకరనారాయణ- బీసీ సంక్షేమశాఖ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*