దుమ్మురేపిన భారత్.. రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన కోహ్లీ సేన

లండన్: క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా లండన్‌లో జరిగిన వన్డేలో భారత్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకే ఆలౌటైంది.

భారత ఆటగాళ్లలో శిఖర్‌ ధవన్‌ 117, విరాట్‌ కోహ్లీ 82, రోహిత్‌ 57, హార్దిక్‌ 48, ధోనీ 27 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్టీవ్‌ స్మిత్‌ 69, వార్నర్‌ 56, క్యారీ 55 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో భువనేశ్వర్‌ 3, బుమ్రా 3, చాహల్ ‌2 వికెట్లు తీశారు.

 

కోహ్లీ సేన ఘన విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*