రాజకీయం

టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్?

విజయవాడ: ఒకప్పుడు ఎన్నికలంటే అది పూర్తిగా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారంలాగే ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రతి పార్టీ కూడా ప్రజల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేయక తప్పడంలేదు. ఈ ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వంటి కొత్తతరం వ్యూహకర్తలకు [ READ …]

రాజకీయం

వైసీపీకి డిప్యూటీ స్పీకర్ వార్తలు అవాస్తవం: జగన్

న్యూఢిల్లీ: ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని, దేవుడి దయతో అది వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం జగన్ మీడియాతో [ READ …]

అవీ.. ఇవీ..

డబ్బులు కిందపడిపోతున్నాయంటూ రూ.1.10 లక్షలు కొట్టేసిన ఘనుడు!

జేబులోంచి డబ్బులు కిందపడిపోతున్నాయంటూ ఓ ద్విచక్ర వాహనదారుడి దృష్టి మళ్లించి రూ.1.10 లక్షలను చాకచక్యంగా కొట్టేశాడో దొంగ. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఇందిరానగర్‌కు చెందిన రమేశ్ (38) సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో క్యాష్ కలెక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం [ READ …]

క్రీడారంగం

విండీస్‌పై ఆడుతూ పాడుతూ విజయం సాధించిన ఇంగ్లండ్

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-విండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కరీబియన్లు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో [ READ …]

రాజకీయం

ఏపీకి గవర్నర్ అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన సుష్మా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ వార్త ఫేక్ అని తేల్చారు. తొలుత కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మా స్వరాజ్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడంతో ఆమె ఏపీకి గవర్నర్‌గా నియమితులయ్యారని నెటిజన్లు భావించారు. ఇంతలోనే [ READ …]

క్రీడారంగం

దుమ్మురేపిన భారత్.. రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన కోహ్లీ సేన

లండన్: క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా లండన్‌లో జరిగిన వన్డేలో భారత్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకే ఆలౌటైంది. భారత [ READ …]

రాజకీయం

మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రులకు శాఖలు కేటాయించారు.   ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు   పిల్లి సుభాష్ చంద్రబోస్- ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్- డిప్యూటీ సీఎం, ఆరోగ్య, కుటంబ సంక్షేమం అంజాద్ బాషా- ఉపముఖ్యమంత్రి, మైనారిటీ [ READ …]

సినిమా

సల్మాన్‌కు-భారత్ సినిమా డైరెక్టర్‌కు చెడిందా?

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజు ఓపెనింగ్స్‌లో సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అంతేకాదు, దేశంలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించి మూడో చిత్రంగానూ సరికొత్త రికార్డు లిఖించిందీ చిత్రం. [ READ …]

రాజకీయం

పోలీసులనే బెదిరించిన రవిప్రకాశ్.. నేడు అరెస్ట్?

హైదరాబాద్: పలు ఆరోపణలతో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రోజులపాటు సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న రవిప్రకాశ్.. శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నేడు మరోమారు హాజరు కానున్నారు. కాగా, కాగా, [ READ …]

రాజకీయం

కొలువుతీరిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో జరిగింది. గవర్నర్ నరసింహన్ 25 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.   ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో గవర్నర్ శ్రీ నరసింహన్, ముఖ్యమంత్రి [ READ …]