బిగ్ బాస్ 3 కంటెస్టంట్ల ఫైనల్ జాబితా ఇదే!

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతోన్న బిగ్ బాస్ 3 ఆదివారం ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో హౌస్‌లో ఉండబోయే ఫైనల్ కంటెస్టంట్లు వీరేనని బిగ్ బాస్ 2 కంటెస్టంట్ నూతన్ నాయుడు ఓ జాబితా వెల్లడించాడు. ఓ వీడియో ద్వారా 15 మంది పేర్లు వెల్లడించాడు.

నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్‌మార్ యాంకర్ సావిత్రి, హిమజ, హీరో వరుణ్ సందేశ్, వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు, సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ నటుడు అలీ రేజా, టీవీ 9 యాంకర్ జాఫర్, నటి పునర్నవి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్, సీరియల్ నటి రోహిణి, జూనియర్ సమంత అశు రెడ్డి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*