ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రపంచ బ్యాంక్ యూ టర్న్

విజయవాడ: ఏపీకి సాయం విషయంలో ప్రపంచ బ్యాంక్ యూ టర్న్ తీసుకుంది. నాలుగు రంగాల్లో ఏపీకి నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు ఒక బిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది.

రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ రైతులు ఫిర్యాదు చేయడంతో నిధులు కేటాయించలేమని ఇటీవలే ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ మనసు మార్చుకుంది. భారీగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*