ప్రముఖ సీరియల్ నటుడి భార్య ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మణికొండ పంచవటి కాలనీలో ప్రముఖ సీరియల్ నటుడు మధు ప్రకాష్ సతీమణి భారతి ఆత్మహత్య.
మధు ప్రకాష్ వేధింపులే ఆత్మహత్యకు కారణం అని కుటుంబసభ్యుల ఆరోపణ.
ఘటనాస్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు.

మధు ప్రకాష్ బాహుబలి తో పాటు అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
లండన్ నుంచి వచ్చి 2 ఏళ్ల క్రితం మధుప్రకాశ్ ని పెళ్లి చేసుకున్న భారతి.
కొంత కాలంగా మరో సీరియల్ నటితో మధు ప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబ కలహాలు..
పలుమార్లు పోలీసుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా మారని మధు ప్రకాష్ ప్రవర్తన. ఆమె తో అక్రమ సంబంధం కొనసాగించిన మధుప్రకాష్. అది జీర్ణించుకోలేక బలవర్మరణం కు పాల్పడ్డ భారతి.
మధు ప్రకాష్ ఇంటికి చేరుకుంటున్న పలువురు సీరియల్ నటులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*