కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసిన కురుక్షేత్రం

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనఃడు గా నటించిన కురుక్షేత్రం, తాజా గా విడుదలైన సంగతి తెలిసిందే, త్రీడీ లో తొలిసారిగా రోపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు, ఇక కన్నడనాట ఈ సినిమా తొలి రోజు వసూళ్లు భారీ స్థాయి లో ఉన్నాయి అని తెలిసింది. కన్నడ లో ఆల్రెడీ రికార్డు సెట్ చేసిన స్టార్ హీరో యాష్.. కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్ ని దర్శన్ కురుక్షేతరం తో బ్రేక్ చేసాడు. ఈ సినిమాతో తెలుగు లో కూడా తన మార్కెట్ ఓపెన్ చేసాడు దర్శన్. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో 25 నిముషాలు ట్రిమ్ చేయడం జరిగింది. తెలుగు ఆడియన్స్ కి ఈ విసువల్ వండర్ ని ఇవ్వడం లో త్రివిక్రమ్ సాయి కీలక పాత్ర పోషించారు. తెలుగు లో కురుక్షేత్రం కలెక్షన్ ప్రస్తుతం స్టడీ గా ఉన్నాయి. కన్నడ లో మాత్రం ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముని రత్న ఈ సినిమా ను నిర్మించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*