
*కృష్ణావరదలపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ ను దుర్భాషలాడి, ప్రభుత్వాన్ని దూషిస్తూ వీడియో చేసిన సోమురు శేఖర్ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీయస్ పోలీసులు*
*ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పలు యాడ్స్ లో నటించిన శేఖర్.*
*మంత్రి అనిల్ ను కించపరించిన సోమురుశేఖర్ తో వీడియోలోమరో ఇద్దరిని,ఒకమహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు*..
*వీడియో తీసింది ఎవరు. స్క్రిప్ట్ రాసింది ఎవరు అనే విషయాలపై విచారిస్తున్న పోలీసులు..*
*వీడియో తీయించిన వ్యక్తులు గురించి ఆరా*
*విజయవాడ సూర్యారావు పేట సీసీయస్ లో అత్యంత గోప్యంగా విచారిస్తున్న పోలీసులు..*
*మంత్రి అనీల్ ను ,ప్రభుత్వాన్ని కించపరిచే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పలు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వైసీపీ మరియు బి.సి సంఘాలు..*
*వీడియో చేయడానికి వెనుక పలువురు రాజకీయ నేతలు , సిని రంగ ప్రముఖులి , ఫైనార్షియర్స్ పేర్లు చెబుతున్న పెయిడ్ ఆర్టిస్ట్ సోమురి శేఖర్*
*సోమురి శేఖర్ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులు*
Be the first to comment