సినిమా

శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌లు

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో వేలాది మెగా ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన‌గా.. అల్లు అర‌వింద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు, మెగాస్టార్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు, అమెరికా [ READ …]

అవీ.. ఇవీ..

గోడ దూకి మరీ చిదంబరాన్ని పట్టుకున్న సీబీఐ

న్యూఢిల్లీ: మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. న్యూఢిల్లీలోని జోర్ భాగ్‌లో ఉన్న చిదంబరం నివాసంలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. చిదంబరం ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ [ READ …]

రాజకీయం

జగన్ హిందూ వ్యతిరేకా? క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు

అమరావతి: జగన్ హిందూ వ్యతిరేకి అంటూ వచ్చిన కామెంట్లపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురి నుంచి ఈ కామెంట్లు వచ్చాయని చెప్పారు. ఒకరు కొత్తగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కాగా మరొకరు [ READ …]

సినిమా

నేను క్షేమంగానే ఉన్నాను: రాజ్ తరుణ్

హైదరాబాద్: కారు ప్రమాద ఘటనపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అసలు ఏమి జరిగింది? ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయాలను ఆయన వివరించాడు. కారు ప్రమాద ఘటన తర్వాత తన యోగ క్షేమాలు తెలుసుకునేందుకు [ READ …]

సినిమా

మెగాస్టార్ బర్త్ డే వేడుకకు చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. మెగాభిమానులందరికీ ఇది తెలిసిన విషయమే. అయితే ఈ సారి అన్నయ్య పుట్టినరోజు వేడుకల్లో సర్‌ప్రైజ్ ఉంది. అదే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ప్రతి ఏటా మెగా ఫ్యాన్స్ నిర్వహించే మెగాస్టార్ బర్త్ డే వేడుకకు ఈ సారి పవన్ కల్యాణ్ [ READ …]

సినిమా

`సైరా న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్ విడుద‌ల కార్యక్రమంలో ఎవరెవరు ఏమన్నారు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చాసుదీప్‌, విజ‌య్ సేతుతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో [ READ …]

సినిమా

సర్‌ప్రైజ్.. సైరా నరసింహారెడ్డిలో రజనీకాంత్, మోహన్‌లాల్!

చెన్నై: మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ రెండో తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమైంది. అయితే ఈ క్రమంలో చిరు పుట్టిన రోజు(ఆగష్టు 22)కి రెండు రోజుల ముందుగా మూవీ టీజర్‌ను [ READ …]

సినిమా

మెగా విశ్వరూపం.. అదిరిపోయిన సైరా టీజర్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు సైరా టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పిన చిత్ర బృందం అనుకున్న విధంగానే టీజర్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్‌ కళ్లను తిప్పుకోనీయకుండా చేసింది. టీజర్‌లో మెగాస్టార్ నట విశ్వరూపం చూపించారు. రోమాలు నిక్కబొడుచుకునేలా టీజర్‌లో చిరూ అదరగొట్టాడు. [ READ …]

సినిమా

కారు ప్రమాదం: పొరబడ్డారు.. తరుణ్ కాదు రాజ్ తరుణ్

హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, హీరో తరుణ్‌కు గత రాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరే కారులో ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తరుణ్ [ READ …]

సినిమా

యాక్సిడెంట్ వార్త అవాస్తవం: హీరో తరుణ్

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, హీరో తరుణ్‌కు గత రాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరే కారులో ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ మీడియాలో కూడా [ READ …]