జపాన్ వెళ్తున్న ఝాన్సీ లక్ష్మీబాయి

బ్రిటిష్ దేశాలను గడగడలాడించిన మన భారతీయ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధరంగంలో లో కత్తి తిప్పిన వీరనారి ధైర్యవంతురాలు, లక్ష్మీబాయి ధైర్యసాహసాలను చూసి ఒకప్పుడు బ్రిటిష్ వారు వెనుకంజ వేశారు యుద్ధ రంగంలో తన శత్రువుల పైన మాత్రమే పనిచేస్తుంది అలాంటి ఒక వీరనారి గాధ అ ఇప్పుడు మన ముందుకు తెరపైన చిత్రం రూపంలో తెరకెక్కిస్తున్నారు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మణికర్ణిక అని సినిమా పేరు పెట్టడం జరిగింది.

 

 

ఇప్పటి కాలంలో లో ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాల గురించి తెలియని వారు తెలుసుకోవడం కోసం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు స్పందించి అటుగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం ముఖ్య కారకం ఈ చిత్రం మన దేశంలో వంద కోట్లకుపైగా వసూలు అందుకుంది.

మన దేశ వీరనారి గురించి మనకే కాకుండా వివిధ దేశాలకు తెలియాలని జపాన్ లో ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించిన జపనీస్ భాషలో పోస్టర్లను విడుదల చేశారు ఇప్పుడు జపాన్ లో ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైన ది జనవరి 3న అక్కడే థియేటర్లలో విడుదల కానుంది మన దేశం గురించి మన దేశానికి కాకుండా పక్క దేశాల్లో కూడా ఆమె గొప్పతనం తెలియజేయడం మనం గర్వించదగ్గ విషయం ఈ చిత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి

-కల్పన రామావత్, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*