
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎరవెల్లిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త ఇంటి నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే కేసీఆర్ గృహప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో సంక్రాంతి పీడ దినాలు మొదలవుతున్న నేపథ్యంలో గృహనిర్మాణం పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆ ప్రాంగణంలో సీఎం దంపతులు పుణ్యావచనం చేయనున్నట్లు సమాచారం.
Be the first to comment