
అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అడుగులు… ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి రాజధానిపై జరిగిన చర్చలు వ్యాఖ్యలు చేసిన జగన్.
ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్న సీఎం. పాలన ఒక దగ్గర జుడిషియల్ ఒక దగ్గర ఉండొచ్చు అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చు అన్నారు. కర్నూలులో హైకోర్టు, జుడిషియల్ కేపిటల్ పెట్టొచ్చు అన్నారు.ఏపీ రాజధాని అంశంపై పనిచేస్తున్న నిపుణుల కమిటీ, వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమో అని జగన్ సంచలన ప్రకటన.
శివాని రెడ్డి, హైదరాబాద్
Be the first to comment