
కెనడా: సమస్త ప్రాణి కోటి ఊపిరి తీసుకుంటున్న తరహాలోనే భూమాత కూడా ఊపిరి తీసుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇదేమి చిత్రమైన ప్రశ్న అనుకుంటున్నారా? కెనడా అడవుల్లో జరుగుతున్నది చూస్తే నిజమేననిపిస్తుంది. కెనడాలోని ఓ దట్టమైన అడవిలో భూమి ఊపిరి తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలతో వైరల్గా మారింది. ఇది చూసి జనం విస్తూపోయారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిని కొట్టి పారేస్తున్నారు. భూమి లోపలి భాగంలో నీరు ఆవిరి అయిపోవడం, బొగ్గు లేదా ఇతరత్రా ఖాళీ ఏర్పడడంతో ఇలా ఉచ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నట్లు కనపడుతుందంటున్నారు. అంతే తప్ప మరేమీ వింత లేదని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.
Please click on the link to watch the video https://twitter.com/ShivaniReddyV1/status/1206973208466821120?s=19
– శివాని రెడ్డి , హైదరాబాద్
Be the first to comment