రోహితా… మజాకా!

విండీస్ తో రెండో వన్డేలో “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ మరోసారి విశ్యరూపం చూపించాడు.నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ ,హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చి శతకం పూర్తి చేసుకున్నాడు.శతకం తర్వాత మరింత స్పీడ్ పెంచిన హిట్ మ్యాన్ మెరుపు వేగంతో 150 పరుగులు పూర్తిచేరసుకున్నాడు.వన్డే డబుల్ సెంచరీ డాన్ రోహిత్ శర్మ 17 ఫోర్ల్, 5 సిక్సర్లతో 159 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా హిట్ మ్యాన్ నిలిచాడు.

2019 రికార్డ్ కూడా హిట్ మ్యాన్ ఖాతాలోనే:

వన్డే క్రికెట్ లో 2013 నుంచి 2019 వరకు ఉన్న అత్యధిక స్కోరులలో ఇండియా నుండి ప్రతి సంవత్సరం అధిక స్కోర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతా లొనే ఉంది.
ఒకే క్యాలెండర్ ఇయర్ లో 10 సెంచరీలు చేసిన ఓపెనర్ గా రోహిత్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

శ్రీకాంత్ నెల్లికొండి,హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*