
ముంబై: కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్లో ఉన్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను, ఆమె కుమార్తె ఆరాధ్యను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. వారికి జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నానావతి ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ కోలుకుంటున్నారు. గతంలో నిర్వహించిన టెస్టుల్లో అమితాబ్ భార్య జయాబచ్చన్‌కు నెగెటివ్ వచ్చింది.
Be the first to comment