
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాననీటి ప్రవాహానికి ఇల్లు కొట్టుకుపోయింది. ఘటన అన్నా నగర్ మురికివాడలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది.
#WATCH Delhi: A house collapsed in the slum area of Anna Nagar near ITO today following heavy rainfall. No one was present in the house at the time of the incident. Centralised Accident and Trauma Services (CATS) and fire engines are present at the spot. pic.twitter.com/IwS5X08nps
— ANI (@ANI) July 19, 2020
అంతకు మందు నీటిలో మునిగిపోయి ఓ డ్రైవర్ చనిపోయాడు. బస్సు నీటిలో మునిగిపోవడంతో డ్రైవర్ చనిపోయాడని అధికారులు తెలిపారు.
Delhi: A body was found near waterlogged Minto Bridge today. It was retrieved by a trackman working at New Delhi yard. Trackman Ramniwas Meena says, "I spotted the body while I was on duty at the tracks. I came down, swam & retrieved it. The body was floating in front of a bus." pic.twitter.com/NUtXcROgsc
— ANI (@ANI) July 19, 2020
మరోవైపు మింటో బ్రిడ్జి సమీపంలో నీటిని తొలగించామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
मिंटो ब्रिज से जलभराव निकाल दिया गया है। आज सुबह से ही मैं एजेंसियों के संपर्क में था और वहां से पानी हटाने की प्रक्रिया मॉनिटर कर रहा था।
दिल्ली में ऐसे और भी स्थानों पर हम नजर रखे हुए हैं। जहाँ भी पानी इकट्ठा हुआ है उसे तुरंत पम्प किया जा रहा हैं। pic.twitter.com/psMClLuoxf
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 19, 2020
ప్రతిపక్ష బీజేపీ కేజ్రీవాల్ సర్కారుపై విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది. ఢిల్లీని లండన్ చేస్తామన్నారంటూ ఎద్దేవా చేసింది.
दिल्ली सरकार (PWD) की लापरवाही के नतीजे।
सालो पहले, 'आप' ने दिल्ली को लंदन बनाने का संकल्प लिया था और आज, दिल्ली सरकार की सड़कों की यह हालत है कि लोगों का घरों से निकलना मुश्किल हो गया। pic.twitter.com/VwNHXRUnHp— Siddharthan (@siddharthanbjp) July 19, 2020
सुना है लंदन-पैरिस जैसी सड़कों पर दिल्ली सरकार "Rain Water Harvesting" की योजना चला रही है!
इसकी Advertisements देखने को कब मिलेंगी मुख्यमंत्री जी? pic.twitter.com/fY2Pt8DOvt
— Gautam Gambhir (@GautamGambhir) July 19, 2020
Be the first to comment