
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో ఒక్కరోజులో 65 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 823కు చేరుకుంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసులకు గాను ఇప్పటివరకూ 29,390 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605గా ఉంది.
#COVIDUpdates: 22/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZAIJedU2ZY— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020
నిన్న ఉదయం 9 నుంచి ఇవాళ్టి ఉదయం 9 గంటల వరకూ 49, 533 శాంపిళ్లను పరీక్షించారు. 6045 మంది పాజిటివ్‌గా తేలారు.
#COVIDUpdates: #COVID19 cases in the last 24 hours as on 22/07/2020 till 10 AM #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qnu7xX121i
— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020
#COVIDUpdates: As on 22nd July, 10:00 AM
COVID Positives: 61,818
Discharged: 29,390
Deceased: 823
Active Cases: 31,605#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/NeCERKIgND— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020
అత్యధికంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా ఎక్కువగా ఉందని, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పౌరులు దీనిని అరికట్టడంలో ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడు మాత్రమే ఈ కరోనాని సమైక్యంగా ఎదుర్కోగలుగుతామని ఏపీ కోవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ తెలిపారు.
కరోనా పై జరిగే పోరాటంలో మన అందరం సైనికులమే ఎవరూ అతీతులం కాదు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల భౌతిక దూరం పాటించండి, తరచూ చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి. బాధ్యత వహించండి . @ArogyaAndhra @KChiruTweets @ActorKartikeya#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/i3vRe5hxdb
— Dr.Arja Srikanth (@DrArjasreekanth) July 22, 2020
Be the first to comment