నిరాడంబరంగా నితిన్-శాలిని ఎంగేజ్‌మెంట్

హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో నితిన్-శాలిని ఎంగేజ్‌మెంట్ నిరాడంబరంగా నిర్వహించారు. నిశ్చితార్థవేడుకకు కొద్దిమంది అతిథులను మాత్రమే పిలిచారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోను నితిన్ ట్వీట్ చేశారు.

ఈ నెల 26న రాత్రి ఎనిమిదిన్నరకు హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది.

తన పెళ్లికి రావాలని నితిన్ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*