
న్యూఢిల్లీ:దేశంలో ఒక్కరోజులో 49310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 12,87,945కు చేరాయి. 740 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 30, 601కి చేరింది. ఇప్పటివరకూ 8, 17, 209 మంది కోలుకున్నారు. 4, 40, 135 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకూ 1290 ల్యాబ్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
#COVID19 Update!
▶️देश में अब तक कुल #test 1,54,28,170
▶️23 जुलाई को हुए कुल Test 3,52,801
▶️Testing Labs बढ़कर 1290 हुईं
▶️सरकारी Labs-897
▶️निजी Labs-393डटकर लड़ रहे हैं हम
लड़कर जीत रहे हैं हम !!@PMOIndia@MoHFW_INDIA
#IndiaFightsCorona pic.twitter.com/NOZ8ln37bZ— Dr Harsh Vardhan (@drharshvardhan) July 24, 2020
ఇటు తెలంగాణలో కొత్తగా 1567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 50, 826కు చేరాయి. గడచిన 24 గంటల్లో 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 447కు చేరింది. ఇప్పటివరకూ 39, 307 మంది కోలుకున్నారు. 11,052 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 69,816 పాజిటివ్ కేసులకు గాను 34,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. 884 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34,114గా ఉంది.
#COVIDUpdates: 23/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 69,816 పాజిటివ్ కేసు లకు గాను
*34,818 మంది డిశ్చార్జ్ కాగా
*884 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34,114#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9Gpgw5LPJ7— ArogyaAndhra (@ArogyaAndhra) July 23, 2020
#COVIDUpdates: As on 23rd July, 10:00 AM
COVID Positives: 69,816
Discharged: 34,818
Deceased: 884
Active Cases: 34,114#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qVsbHIoUjU— ArogyaAndhra (@ArogyaAndhra) July 23, 2020
Be the first to comment