
హైదరాబాద్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన గోవుకు సంబంధించిన విషయాలపై కృషి భారతం సంస్థ గో విజ్ఞాన్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ పరీక్షను ఆగస్ట్ మొదటి వారంలో నిర్వహిస్తారు. త్వరలో తేదీలు ప్రకటిస్తారు.
Conservation of Native Breeds #projectbull #krishibharatham pic.twitter.com/mn0QBrE8L5
— KrishiBharatham (@Krishibharatham) May 24, 2020
అన్ని వయసుల వారు ఈ పరీక్ష రాయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు.పరీక్షకు సంబంధించిన సిలబస్, మోడల్ ప్రశ్నలు, జవాబులు కృషిభారతం వెబ్సైట్లో(krishibharatham.org) ఉంటాయని సంస్థ వ్యవస్థాపకులు కౌటిల్య కృష్ణన్ చెప్పారు.
#krishibharatham pic.twitter.com/Ky8CY5k2ON
— KrishiBharatham (@Krishibharatham) June 13, 2020
మైనేషన్, కురుక్షేత్రం, యజ్ఞ, నేషనలిస్ట్ హబ్, ఈక్షణం సంస్థలు కృషి భారతం సంస్థకు సహకరిస్తున్నాయి. మరిన్ని వివరాలకు 7095778791, 8686743452 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.
— KrishiBharatham (@Krishibharatham) May 21, 2020
Be the first to comment