ఐపీఎల్ పోటీలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్… నవంబర్ 10న ఫైనల్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం నుంచి అనుమతి లభించడంతో సెప్టంబర్ 19 నుంచి మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. యూఏఈలో ఈ పోటీలు జరుగుతాయి. నవంబర్ పదిన ఫైనల్ పోటీ ఉంటుంది. చాలావరకు మ్యాచ్‌లు రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది నిర్ణయించాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*