
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నూతన కమిటీని ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ప్రకటించారు.
కొత్తగా నియమితులైన బిజెపి తెలంగాణ రాష్ట్ర పదాధికారులు, మోర్చా రాష్ట్ర అధ్యక్షులకు శుభాభినందనలు…💐💐💐 pic.twitter.com/1qEFjlxAhm
— BJP Telangana (@BJP4Telangana) August 2, 2020
కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్, ఉపాధ్యక్షులుగా విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యన్నం శ్రీనివాసరెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు.
ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కుమారి బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు.
రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, కె.మాధవి, జి.ఉమారాణి కార్యదర్శులుగా నియమితులయ్యారు.
ట్రెజరర్లుగా బండారి శాంతికుమార్, భవాని వర్మను నియమించారు.
Be the first to comment