గో విజ్ఞాన్ ఆన్‌లైన్ పరీక్షకు అనూహ్య స్పందన..

హైదరాబాద్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన గోవుకు సంబంధించిన విషయాలపై కృషి భారతం సంస్థ గో విజ్ఞాన్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తోంది.

సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ పరీక్షను వందలాది మంది రాశారని కృషి భారతం సంస్థ (krishibharatham.org) వ్యవస్థాపకులు కౌటిల్య కృష్ణన్ చెప్పారు.

సంస్కృతభారతి, మైనేషన్, కురుక్షేత్రం, యజ్ఞ, నేషనలిస్ట్ హబ్, ఈక్షణం సంస్థలు కృషి భారతం సంస్థకు సహకరిస్తున్నాయి. మరిన్ని వివరాలకు 7095778791, 8686743452 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.

http://krishibharatham.org/About-Mission.html

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*