
లక్నో: అయోధ్య రామజన్మభూమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామ ఆలయ నిర్మాణ భూమిపూజ చేశారు. ప్రధానితో సహా స్టేజిపై ఐదుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, నృత్య గోపాల్ దాస్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020
కార్యక్రమంలో 135 మంది ఆధ్యాత్మికవేత్తలతో పాటు 175 మంది విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
#WATCH: Priest at #RamTemple 'Bhoomi Pujan' says, "Nine bricks are kept here… these were sent by devotees of Lord Ram from around the world in 1989. There are 2 lakh 75 thousand such bricks out of which 100 bricks with 'Jai Shri Ram' engraving have been taken."#Ayodhya pic.twitter.com/Qk5VWNsPV3
— ANI (@ANI) August 5, 2020
2000 తీర్థ స్థలాలనుంచి సేకరించిన మట్టి, వెయ్యి పవిత్ర నదుల నుంచి సేకరించిన జలంతో పూజలు చేశారు.
అంతకు ముందు ప్రధాని మోదీకి శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఘన స్వాగతం పలికింది.
#WATCH: #RamTemple 'Bhoomi Pujan' concludes at #Ayodhya.
Soil from more than 2000 pilgrimage sites and water from more than 100 rivers was brought for the rituals. pic.twitter.com/DRpoZEKYWw
— ANI (@ANI) August 5, 2020
మాస్కుతో వచ్చిన మోదీ తొలుత హనుమంతుడి మందిరంలో పూజలు చేశారు. ఆ తర్వాత రామ్‌లల్లా విగ్రహం ముందు సాష్టాంగ ప్రణామం చేశారు.
#WATCH Prime Minister Narendra Modi offers prayers to Ram Lalla, performs 'sashtang pranam' (prostration) at Ram Janmabhoomi site in Ayodhya pic.twitter.com/G6aNfMTsLC
— ANI (@ANI) August 5, 2020
ఆలయ ఆవరణలో మోదీ పారిజాతం మొక్క నాటారు.
#WATCH Uttar Pradesh: Prime Minister Narendra Modi plants a Parijat sapling, considered a divine plant, ahead of foundation stone-laying of #RamTemple in #Ayodhya. pic.twitter.com/2WD8dAuBfJ
— ANI (@ANI) August 5, 2020
Ayodhya: #RamTemple 'Bhoomi Pujan' concludes.
Stage event to follow shortly. PM Modi, RSS chief Mohan Bhagwat, UP CM Yogi Adityanath, Governor Anandiben Patel & President of Ram Mandir Trust Nitya Gopal Das will be on stage for the event. #Ayodhya pic.twitter.com/cFCUHkN637
— ANI (@ANI) August 5, 2020
అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. శ్రీరాముడు సబ్కా సాత్, సబ్కా వికాస్‌కు చక్కటి ఉదాహరణగా నిలుస్తారని చెప్పారు.
Prayed at the sacred Hanumangarhi and sought Lord Hanuman's blessings. pic.twitter.com/Jbf4X04Mxh
— Narendra Modi (@narendramodi) August 5, 2020
A blessed day in Ayodhya.
This day will remain etched in the memory of every Indian.
May the blessings of Bhagwan Shree Ram always be upon us. May India scale new heights of progress. May every Indian be healthy and prosperous. @ShriRamTeerth pic.twitter.com/4JbHYcTv0b
— Narendra Modi (@narendramodi) August 5, 2020
Be the first to comment