
లక్నో: రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు కరోనా సోకింది. శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడటంతో ఆయనకు కరోనా టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన వారం రోజులకే ఆయనకు కరోనా సోకింది. నృత్య గోపాల్ దాస్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, శిష్యులు ప్రార్ధనలు చేస్తున్నారు.
Prayed at the sacred Hanumangarhi and sought Lord Hanuman's blessings. pic.twitter.com/Jbf4X04Mxh
— Narendra Modi (@narendramodi) August 5, 2020
ఆగస్ట్ ఐదున అయోధ్య రామజన్మభూమి రామాలయ నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నృత్య గోపాల్ దాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
A blessed day in Ayodhya.
This day will remain etched in the memory of every Indian.
May the blessings of Bhagwan Shree Ram always be upon us. May India scale new heights of progress. May every Indian be healthy and prosperous. @ShriRamTeerth pic.twitter.com/4JbHYcTv0b
— Narendra Modi (@narendramodi) August 5, 2020
Be the first to comment