
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ వచ్చింది. ఆగస్ట్ రెండున ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. దీంతో ఆయన 12 రోజుల్లోనే కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది.
తనకోసం ప్రార్ధించినవారికి షా ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్లో ఉంటానని చెప్పారు.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।— Amit Shah (@AmitShah) August 14, 2020
నాలుగు రోజుల క్రితం షాకు నెగెటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అది తప్పని స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే తాజాగా మాత్రం షాకు నెగెటివ్ వచ్చింది.
Union Home Minister Amit Shah, who was undergoing treatment for coronavirus, says he has tested negative on Friday
— Press Trust of India (@PTI_News) August 14, 2020
Be the first to comment