
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్పై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు స్పందించారు.
ధోనీ తనకు ప్రేమాభిమానాలు పంచారంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ ట్వీట్ చేశారు. తాను ఎమోషనల్ అయినట్లు ప్రకటించారు.
Every cricketer has to end his journey one day, but still when someone you've gotten to know so closely announces that decision, you feel the emotion much more. What you've done for the country will always remain in everyone's heart…… pic.twitter.com/0CuwjwGiiS
— Virat Kohli (@imVkohli) August 15, 2020
ప్రపంచమంతా ధోనీ రికార్డులు చూసిందని, తాను మాత్రం నేరుగా వ్యక్తిని చూశానంటూ కోహ్లీ ట్విటర్లో పేర్కొన్నాడు.
but the mutual respect and warmth I've received from you will always stay in mine. The world has seen achievements, I've seen the person. Thanks for everything skip. I tip my hat to you 👏🇮🇳 @msdhoni
— Virat Kohli (@imVkohli) August 15, 2020
ధోనీతో కలిసి 2011 వరల్డ్ కప్ గెలవడం తాను ఎప్పటికీ మరచిపోలేనని సచిన్ ట్వీట్ చేశారు.
Your contribution to Indian cricket has been immense, @msdhoni. Winning the 2011 World Cup together has been the best moment of my life. Wishing you and your family all the very best for your 2nd innings. pic.twitter.com/5lRYyPFXcp
— Sachin Tendulkar (@sachin_rt) August 15, 2020
కెప్టెన్ కూల్ అంటూ అనురాగ్ ఠాకూర్ ధోనీపై ప్రశంసలు కురిపించారు.
. @msdhoni’s ‘Stumping’ has left a legendary ‘Stamp’ on Indian cricket and a legacy that will inspire generations of cricketers.
“Captain Cool” will forever be “Not Out” in the hearts of Indians 🇮🇳 and cricket lovers around the world.
All the best ! pic.twitter.com/x7lkyRaTLB
— Anurag Thakur (@ianuragthakur) August 15, 2020
తన ఆటతో కోట్లాది అభిమానులను ధోనీ అలరించాడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
వికెట్ కీపింగ్‌లో ధోనీ స్టాండర్డ్స్ నెలకొల్పారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రశంసించారు.
Be the first to comment