‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సారధ్యంలో గరికిపాటిచే భక్తి ప్రవచనం

సింగపూర్: వినాయకచవితి పర్వదిన సందర్భంగా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుచే శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అంతర్జాలం ద్వారా భక్తి ప్రవచనం ఏర్పాటు చేసింది. ఈ నెల 22న సాయంత్రం 7 గంటల నుంచి (సింగపూర్ కాలమానం) ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ కార్యక్రమం ఫేస్‌బుక్, యూ ట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది.

మరిన్ని వివరాలకు రత్నకుమార్ +65 91735360 నెంబర్‌కు, లేదా రాంబాబు +65 91732114 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*