
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీహార్ ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ముంబైకి బయలుదేరింది.
Supreme Court orders CBI investigation in #SushantSinghRajput death case https://t.co/vtrUwi8zu5
— ANI (@ANI) August 19, 2020
#SushantSinghRajput was a talented actor & died well before his full potential could be realised. Many are keenly awaiting outcome of probe so speculations can be put to rest. Therefore a fair, competent, impartial investigation is need of the hour: Supreme Court in its order pic.twitter.com/O34Rex80xS
— ANI (@ANI) August 19, 2020
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణ జరుపుతున్న ముంబై పోలీసులపై తమకు నమ్మకముందని, సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదంటూ బీహార్ పోలీసులను అడ్డుకున్న మహారాష్ట్ర సర్కారు చివరకు సుప్రీం ఆదేశాలతో వెనక్కు తగ్గింది. సీబీఐకి ముంబై పోలీసులు సహకరిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్‌కు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఆర్ధిక వ్యవహారాలు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ రియా చక్రవర్తి కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. సుశాంత్ అకౌంట్ నుంచి రియా కుటుంబ సభ్యులకు, వారి వ్యాపారాలకు డబ్బు బదిలీ అవడాన్ని పరిశీలించి ప్రశ్నల వర్షం కురిపించింది.
మరోవైపు రియా చక్రవర్తి తనతో సుశాంత్ సోదరి అభ్యంతరకరంగా ప్రవర్తించిందని ఆరోపించడం ప్రకంపనలు రేపింది.
సీబీఐ ఎంక్వైరీకి అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను బీహార్ ప్రభుత్వం, బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి.
#WATCH "Bihar ke mukhyamantri pe comment karne ki aukaat Rhea Chakraborty ki nahi hai," says Bihar DGP when asked about the actor's comments on CM Nitish Kumar. #SushantSinghRajput pic.twitter.com/qDPKkHINhE
— ANI (@ANI) August 19, 2020
I welcome the Supreme Court verdict recommending CBI probe in the case. This is victory for justice. On 30th June, we had demanded a CBI probe. But, the Bihar Government took 42 days to wake up: RJD leader Tejashwi Yadav on #SushantSinghRajput death case pic.twitter.com/4BBkjRTAd5
— ANI (@ANI) August 19, 2020
హీరోయిన్ కంగనా రనౌత్, హీరో అక్షయ్ కుమార్ తదితరులు స్వాగతించారు.
SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers
— Akshay Kumar (@akshaykumar) August 19, 2020
Humanity wins, congratulations to each one of SSR warriors, first time I felt such strong force of collective consciousness, AMAZING 👏👏👏#CBITakesOver
— Kangana Ranaut (@KanganaTeam) August 19, 2020
కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సుప్రీం ఆదేశాలను స్వాగతించారు.
Not only the truth will surface now but those name will also come out who were behind disrupting the investigation in the case. I hope the Court's order has brought relief to #SushantSinghRajput's family: Lok Janshakti Party (LJP) chief Chirag Paswan pic.twitter.com/EjJenkUihy
— ANI (@ANI) August 19, 2020
సుప్రీం ఆదేశాలు మహారాష్ట్ర సర్కారుకు చెంపపెట్టని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.
Congratulations to Family Members of Sushant Singh Rajput,News Channels,Media Personnels,Bihar Govt,Central Govt & Lawyers of SSR’s Family ..finally TRUTH prevails.
A BIG THUMBS DOWN to the Maharastra Government for their biased attitude.
The unfolding begins #SushantSingRajput— Sambit Patra (@sambitswaraj) August 19, 2020
భారత దేశంలో న్యాయవ్యవస్థ గొప్పదని, సుప్రీం ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు.
Those in the government who know the law, the Mumbai Police Commissioner or our Advocate General can talk about it, it is not fit for me to comment on the verdict of Supreme Court: Sanjay Raut, Shiv Sena#SushanthSinghRajputCase pic.twitter.com/JbsVKIK2hG
— ANI (@ANI) August 19, 2020
సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
Be the first to comment