
లండన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్స్‌లో సీటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి ప్రపంచంలోని టాప్ ఫైవ్ బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన ప్యారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనున్నారు.
బెంగళురు నుంచి ఫ్రాన్స్ వెళ్ళనున్న కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. మంగళవారం కుటుంబ సమేతంగా బెంగుళూరు చేరుకుంటారు.
Be the first to comment