
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్నాడు. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మైక్ పెన్స్ పేరును ఖరారు చేసింది.
IT'S OFFICIAL!
RT if you’re ready for #FourMoreYears! pic.twitter.com/p3UD2IpW7A
— GOP (@GOP) August 24, 2020
దీంతో ట్రంప్, మైక్ పెన్స్ వర్గీయుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
Congratulations to President @realDonaldTrump and Vice President @Mike_Pence!#RNC2020 pic.twitter.com/tINOv1r5T6
— Team Trump (Text TRUMP to 88022) (@TeamTrump) August 24, 2020
తన పేరును అధికారికంగా ప్రకటించాక ట్రంప్ మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ పడుతున్న తన ప్రత్యర్ధి జో బిడెన్‌పై అమెరికన్లు ఎలాంటి ఆసక్తీ చూపడం లేదని చెప్పారు.
President @realDonaldTrump: There’s no enthusiasm for Joe Biden pic.twitter.com/LkQb5uTCdL
— Team Trump (Text TRUMP to 88022) (@TeamTrump) August 24, 2020
అదే సమయంలో అమెరికా ఎన్నటికీ సోషలిస్ట్ దేశం కాబోదని ట్రంప్ చెప్పారు.
President @realDonaldTrump: "Our country will NEVER be a socialist country!" pic.twitter.com/Fe7gTedWss
— Team Trump (Text TRUMP to 88022) (@TeamTrump) August 24, 2020
గత ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్ధిగా హిల్లరీ క్లింటన్ ఉండగా ఆమెపై ట్రంప్ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఈసారి ఉపాధ్యక్ష పదవికి భారతీయ మూలాలున్న కమలాహ్యారిస్ పేరును ఖరారు చేశారు.
My first joint TV interview with @JoeBiden airs tonight on @ABC at 8 p.m. ET. Be sure to tune in to hear us talk about fighting for working families and restoring the promise of America. pic.twitter.com/DHJepHM6xS
— Kamala Harris (@KamalaHarris) August 23, 2020
If I'm elected, I promise I'll work as hard for those who didn't support me as I will for those who did. pic.twitter.com/s4WIuSfLRL
— Joe Biden (@JoeBiden) August 22, 2020
I give you my word: if you entrust me with the presidency, I will draw on the best of us instead of the worst. I will be an ally of the light instead of the darkness, and we will once again be united in our love for America and for each other.
Join us: https://t.co/gnaFCAUzju pic.twitter.com/OBaF3qRu24
— Joe Biden (@JoeBiden) August 21, 2020
We can’t take four more years of Donald Trump. pic.twitter.com/qGIng24mli
— Joe Biden (@JoeBiden) August 22, 2020
Be the first to comment