జైట్లీకి నేతల ఘన నివాళి..

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైట్లీకి నివాళులర్పిస్తూ గత ఏడాది చేసిన ప్రసంగం వీడియోను జత చేశారు.

జైట్లీ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా జైట్లీకి నివాళులర్పించారు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో జైట్లీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

బీజేపీ తరపున ట్విటర్‌లో జైట్లీ స్మృతికి నివాళిగా వీడియో పోస్ట్ చేశారు.

జైట్లీ సేవలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తు చేసుకున్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సోషల్ మీడియా ద్వారా జైట్లీకి నివాళులర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*