
న్యూఢిల్లీ: సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రకటన విడుదల చేశారు.
समरसता की कोशिश के तहत
5000 प्रशिक्षित पुजारी विभिन्न मंदिरों में नियुक्त
एससी-एसटी समुदाय के लोगों को प्रशिक्षण
तमिलनाडु, आंध्र में एससी-एसटी समुदाय के 2500 पुजारी प्रशिक्षित
देखिए कार्यक्रम #इनसाइट @Parakram_Veer के साथ
आज दोपहर 1 बजे pic.twitter.com/yfBOx6UGya— Lok Sabha TV (@loksabhatv) August 24, 2020
జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడిన వినోద్ బన్సల్.. దేశంలోని దక్షిణాదిలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ సామాజిక వర్గీయులకు అర్చకత్వంలో శిక్షణనిచ్చామని, కేవలం ఒక్క తమిళనాడులోనే ఈ సంఖ్య 2,500 అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో ఉందని అన్నారు.
VHP ने 5 हजार दलितों को बनाया मंदिरों का पुजारी, दक्षिण भारत में मिली बड़ी कामयाबीhttps://t.co/dvUfDyoKyJ
— विनोद बंसल (@vinod_bansal) August 21, 2020
దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారికి అర్చకత్వంలో శిక్షణనివ్వడంలో తాము విజయం సాధించామని వినోద్ బన్సల్ హర్షం వ్యక్తం చేశారు.
1pm live today @loksabhatv on Social Reforms by Vishva Hindu Parishad @VHPDigital pic.twitter.com/hZ1GqbzR9E
— विनोद बंसल (@vinod_bansal) August 24, 2020
ఈ శిక్షణలో వివిధ రకాల ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, పూజా విధానాలపై శిక్షణ అందించి, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి గుర్తింపు పత్రాలు కూడా జారీ చేసినట్టు వినోద్ బన్సల్ తెలిపారు.
Govinda Govinda, shri Venkatesh Govinda….🙏🙏 pic.twitter.com/5mI9GWOyZ7
— विनोद बंसल (@vinod_bansal) August 2, 2020
వీరందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి పరీక్ష నిర్వహించి, తగిన ఉత్తీర్ణత పత్రాలు అందజేస్తుందని వినోద్ బన్సల్ అన్నారు.
𝗜𝗔𝗡𝗦 𝗘𝘅𝗰𝗹𝘂𝘀𝗶𝘃𝗲
As part of its effort to end the practice of caste discrimination and untouchability in society, the #VishwaHinduParishad has succeeded in training around 5,000 Dalits as priests across the country, a @VHPDigital National Spokesman @vinod_bansal told. pic.twitter.com/Pr9jyDsApV
— IANS Tweets (@ians_india) August 21, 2020
Be the first to comment